New Releases: ఈ వారం కొత్త రిలీజులు
2025లో ఆఖరి వారం మొదలైంది. ఈ వారం పూర్తవకుండానే కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అయితే ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలో, మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద సైక్ సిద్ధార్థ్(Psych siddharth), ఇక్కీస్(Ikkis), ఘంటసాల(ghantasala), ఫెయిల్యూర్ బాయ్స్(Failure Boys), నీలకంఠ(Neelakanta), ఇట్స్ ఓకే గురు(Its Ok Guru) సినిమాలు రిలీజ్ అవుతుండగా.. నువ్వు నాకు నచ్చావ్(Nuvvu Naku nachav), మహేష్ బాబు(mahesh Babu) మురారి(Murari) రీరిలీజవుతున్నాయి. వీటితో పాటూ మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా రిలీజవుతుందో చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ లో..
సూపర్ నోవా అనే నైజీరియన్ సినిమా
సీగే మీ వోస్ అనే హాలీవుడ్ మూవీ
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఎకో అనే మూవీ
స్ట్రేంజర్ థింగ్స్ 5 అనే తెలుగు డబ్బింగ్ వెబ్‌సిరీస్
హక్ అనే బాలీవుడ్ మూవీ
లుపిన్ 4 అనే వెబ్‌సిరీస్
మెంబర్స్ ఓన్లీ అనే హాలీవుడ్ రియాలిటీ సిరీస్
సన్‌నెక్ట్స్‌లో..
ఇతిరి నేరమ్ అనే మలయాళ సినిమా
జియో హాట్‌స్టార్ లో..
ఎల్బీడబ్ల్యూ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్
ది కోపెన్‌హెగెన్ టెస్ట్ అనే మూవీ






