Neha Sharma: మాల్దీవుల్లో సెగలు రేపుతున్న నేహా
చిరుత(chirutha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నేహా శర్మ(neha Sharma) సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది. తాను ఇన్స్టాలో ఏ పోస్ట్ చేసినా వెంటనే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా నేహా బీచ్ వెకేషన్ లో బికినీలో మెరిసింది. మాల్దీవ్స్ లో లైమ్ గ్రీన్ కో ఆర్డ్ సెట్ బికినీ ధరంచి తన అందాలను పర్ఫెక్ట్ ఆ ఎలివేట్ అయ్యేలా ఫోటోలు దిగి వాటిని నెట్టింట షేర్ చేయగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వైరల్ చేస్తున్నారు.






