OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులివే!
ఈ వారం మూవీ లవర్స్ కు ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ లో దక్కనుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన పలు సినిమాలు ఈ వారం ఓటీటీ (OTT) లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అందులో భాగంగానే పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్సరీస్లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. వాటిలో ఏ సినిమాలు ఏ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఇడ్లీ కొట్టు
ది అస్సెట్ అనే మూవీ
అలీన్ అనే సినిమా
బల్లాడ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్
ప్రైమ్ వీడియోలో..
కాంతార: చాప్టర్1
హెడ్డా అనే సినిమా
హెజ్బిన్ హోటల్ అనే వెబ్‌సిరీస్
జియో హాట్‌స్టార్‌లో..
కొత్తలోక
మానా కీ హమ్ యార్ నహీ అనే వెబ్‌సిరీస్
జీ5లో..
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ అనే సినిమా
మారిగల్లు అనే మూవీ
భాయ్ తుజైపాయి అనే మరాఠీ మూవీ
సన్‌నెక్ట్స్‌లో..
బ్లాక్ మెయిల్ అనే సినిమా
ఈటీవీ విన్లో..
రిద్ది అనే కథా సుధ స్ట్రీమింగ్ అవుతుంది
ఆహాలో..
తెలుగు ఇండియన్ ఐడల్ రియాలిటీ షో ఫినాలే కూడా ఇదే వారం జరగనుంది.







