Laxmi Raai: బ్లూ అండ్ బ్లూలో లక్ష్మీ రాయ్ స్టన్నింగ్ పోజులు

ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తాజాగా అమ్మడు తన రీసెంట్ ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో లక్ష్మీ రాయ్ బ్లూ అండ్ బ్లూ లుక్ లో తన అందాలన్నింటినీ ఆరబోసింది. చుట్టూ కొండల మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర లక్ష్మీ రాయ్ దిగిన ఫోటోలు కుర్రాళ్లను చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో లక్ష్మీ మరింత అందంగా ఉందంటూ ఆమె ఫాలోవర్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.