బాలి వెకేషన్ లో మరింత గ్లామరస్ గా ఐషా
శర్మ సిస్టర్స్ లో ఒకరిగా ఫేమస్ అయిన ఐషా శర్మ ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు వెంటపడతారనే విషయం తెలిసిందే. ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాలోవర్లతో షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఐషా వెకేషన్ కు బాలి వెళ్లి అక్కడనుంచి కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ఐషా మరింత గ్లామర్ షో తో రెచ్చిపోగా ఆమె ఫోటోలు చూసి నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








