మాల్దీవ్స్ అందాలను డామినేట్ చేస్తున్న ఈషా
తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha rebba) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు హోమ్లీగా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ పాత్రలతోనూ మెప్పించగలదు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో కెరీర్ లో ముందుకెళ్తున్న ఈషా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఫాన్స్ కు అందిస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లి అక్కడి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఈషా వైబ్రెంట్ కలర్ టూ పీస్ బికినీలో సముద్రపు అందాలను డామినేట్ చేసేలా ఫోటోలకు పోజులివ్వగా వాటిని చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.








