‘బిందు మాధవి’ పక్కా మన తెలుగమ్మాయి తమిళ్ లో బిజీ.. బిజీ…
2008 లో ఆవకాయ బిర్యానీ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయిన బిందు మాధవి పక్క తెలుగమ్మాయి ఆంధ్ర ప్రదేశ్ మదనపల్లె ఆమెది. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్లించిన బిందు మాధవి 2022లో తమిళ్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో మొదటి సీజన్లో విజేతగా నిలిచింది. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ వారి అంజీర్ టేల్స్ లో ఒక హీరోయినిగా నటిస్తోంది. ఇంకా మూడు తమిళ్ చిత్రాలలో బిజీగా వుంది బిందు మాధవి.
Click here for Bindu Madhavi Stills













