Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Akhanda2 thandavam background score

Akhanda2: బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ 2: తాండవం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

  • Published By: techteam
  • October 12, 2025 / 08:45 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Akhanda2 Thandavam Background Score

‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ (Akhanda2) పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అఖండ 2 టీజర్‌ భారీ బజ్ క్రియేట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.

Telugu Times Custom Ads

సెన్సేషనల్ కంపోజర్ తమన్ తాజాగా అఖండ 2 బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రారంభించారు. పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరులు సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ ప్రతిభావంతులైన సోదరులు అఖండ 2తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

#థమన్‌ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో వీరు సంస్కృత శ్లోకాలతో మంత్ర ముగ్ధులను చేయబోతున్నారు. ఈ శ్లోకాలు, వేద మంత్రాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెచ్చేలా వుండబోతున్నాయి. థమన్‌ అందిస్తున్న పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఈ సినిమాకి హై వోల్టేజ్‌ ఎనర్జీ అందించబోతోంది.

ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు.

సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

పవర్ ఫుల్ టీమ్, భారీ అంచనాలతో రాబోతున్న అఖండ 2: తాండవం గ్రేట్ స్పిరుచువల్, యాక్షన్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

 

 

Tags
  • AKhanda2 Thandavam
  • Balakrishna
  • Boyapati
  • Thaman

Related News

  • Teaser Of Energetic Star Ram Pothineni Mahesh Babu P Mythri Movie Makers Andhra King Taluka Is Out Now

    Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హోల్సమ్ టీజర్ రిలీజ్

  • Rss Sena Leaders Supports Ari Movie

    ARI: నేటి సమాజానికి కావాల్సిన సినిమా “అరి” – ఆర్ఎస్ఎస్ సేన నాయకుల డిమాండ్

  • Telusu Kada Movie To Release On Oct 17

    Telusu Kada: ‘తెలుసు కదా’ కు యూఏ సర్టిఫికేట్- అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్

  • Kattalan First Look Teaser Out

    Kattalan: అంటోని వర్గీస్ పెపే మాస్ అవతార్‌ “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్

  • Chiranjeevi Meets Cp Sajjanar

    Chiranjeevi: హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

  • Sai Dharam Tej Joins Fast Curious At Auto Expo 2025

    Sai Durga Tej: దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.. సాయి దుర్గ తేజ్

Latest News
  • Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ హోల్సమ్ టీజర్ రిలీజ్
  • ARI: నేటి సమాజానికి కావాల్సిన సినిమా “అరి” – ఆర్ఎస్ఎస్ సేన నాయకుల డిమాండ్
  • Telusu Kada: ‘తెలుసు కదా’ కు యూఏ సర్టిఫికేట్- అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్
  • Kattalan: అంటోని వర్గీస్ పెపే మాస్ అవతార్‌ “కాటాలన్” ఫస్ట్ లుక్ రిలీజ్
  • Akhanda2: బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ 2: తాండవం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌
  • Chiranjeevi: హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
  • China: అమెరికా టారిఫ్ యుద్ధంపై చైనా ఘాటు రియాక్షన్..
  • White House: అమెరికా -చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం.. పోరాటానికి భయపడమన్న డ్రాగన్..!
  • Kabul: పాక్ పై ఆఫ్గన్ ప్రతీకార దాడులు.. 58 మంది సైనికులు హతం..!
  • Kolkata: రాత్రి పూట అమ్మాయిలు బయటకు వెళ్లకపోవడమే బెటర్.. దీదీ సంచలన వ్యాఖ్యలు..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer