Akanksha Ramjan Kapoor: ఆకాంక్ష బ్లూ కలర్ టాప్ లో క్లీ వేజ్ షో
2020లో గిల్టీ(Guilty) సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన ఆకాంక్షరాంజన్ కపూర్(Akanksha Ramjan Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో సందీప్ కిషన్(Sundeep Kishan) తో కలిసి మాయావన్(Maayavan) లో నటించింది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఆకాంక్ష జిమ్ లో నిరంతరం శ్రమిస్తూ దానికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు రన్నింగ్ కార్ లో హ్యాపీ మూడ్ లో ఉన్న సెల్ఫీలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆకాంక్షబ్లూ కలర్ టాప్ లో క్లీ వేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.













