గ్లామర్ షోకు నో బ్రేక్ అంటున్న శోభిత
పేరుకు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ వేరే ఇండస్ట్రీల్లో ఎక్కువ అవకాశాలను సొంతం చేసుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది శోభితా ధూళిపాళ్ల. ఓ వైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్న శోభితా, మరోవైపు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను అందిస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శోభిత జీన్స్ నిక్కర్, ఇన్నర్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ గ్లామర్ షో కు నో బ్రేక్ అనే అర్థమొచ్చేలా క్యాప్షన్ ను రాసుకొచ్చింది. మత్తెక్కించే కళ్లతో ఉన్న శోభిత అందాలను చూసి నెటిజన్లు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.













