హాట్ హాట్ గా టిటిడిపి మీటింగ్..
రేవంత్, మోత్కుపల్లి కి తిర్వ వాగ్వాదం..
టిటిడిపి పొలిట్ బ్యూరో మీటింగ్ మధ్యలోనుంచే వెళ్లిపోయిన మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్.
రాహుల్ తో భేటీ పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్.
కాంగ్రెస్ నేతలతో రేవంత్ కావల్సిన అవసరం ఏముంది…మోత్కుపల్లి.
కాంగ్రెస్ నేతలు, రాహుల గాంధీ ని కలిసారా లేదా అని అడిగిన మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్.
నేను చెప్పను అని రేవంత్ సమాధానం ఇవ్వకపోవడం తో…మధ్యలోనే వెళ్లిపోవడంతో మీటింగ్ ని ముగించిన టిటిడిపి నేతలు.
చంద్రబాబు కు సమాచారం ఇచ్చి కలిసారా లేదా…? మోత్కుపల్లి.
యనమల, పరిటాల సునితపై పర్స్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం ఏంది…? మోత్కుపల్లి.
నేను అన్ని విషయాలు బాబు కి చెప్తా…రేవంత్.
నన్ను అడిగే స్థాయి, హోదా ఎవ్వరికి లేదు…రేవంత్.
నేను ఎమ్ చేసినా చంద్రబాబు కె చెప్తా…రేవంత్.
దింతో అర్ధాంతరంగా ముగిసిన టిటిడిపి పొలిట్ బ్యూరో సమావేశం.













