మేడారం పూజారి ఇక లేరు..

కరోనా వైరస్‍కు మరో పూజారి బలయ్యాడు. మేడారం సమ్మక్క-సారలమ్మల పూజారి సిద్దబోయిన సమ్మారావు (35) వరంగల్‍లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‍లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పదిహేను రోజుల క్రితం సమ్మారావు భార్య సృజన కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. రెండు వారాల వ్యవధిలోనే భార్య, భర్తలు మృతి చెందడంతో మేడారంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. మృతిడికి ఒక పాప, బాబు ఉన్నారు.