ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మే 8, 9 తేదీల్లో ప్రధాని రాష్ట్ర పర్యటన ఖరారైంది. 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరుకానున్నారు. 10న మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనన్నుట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.