సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు అయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పోస్టుకు రేవంత్ రెడ్డి రిఫ్లై ఇచ్చారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మరోవైపు సీఎం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు.