బయోఏషియా సదస్సు లోగో ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా`2025 సదస్సు లోగోను మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైటెక్స్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడిరచారు.