ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఘన స్వాగతం

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి విచ్చేశారు. ఉప రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.