రాజ్యసభకు కేకే, సురేశ్ రెడ్డి ఏకగ్రీవం!
తెంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ రెండుస్థానాలకు జరుగుతున్న ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల పరిశీన ముగిసింది. నామినేషన్లను రిటర్నింగ్ అధికారి డాక్టర్ వీ నర్సింహాచార్యు లు పరిశీలించారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖయ్యాయి. శ్రమజీవి పార్టీకి చెందిన జాజు భాస్కర్, బీ కోయ్కర్ నామినేషన్లలో ఎమ్మెల్యే సంతకాలు లేకపోవడంతో వాటిని తిరస్కరించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యులు కే కేశవరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో వీరి ఎన్నిక ఎకగ్రీవం కానున్నది. వీరి రాజ్యసభకు ఎన్నికైనట్టు బుధవారం అధికారికంగా ప్రకటించనున్నారు.













