టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కానీ స్థానాలు ఇవే
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మిగతా 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ 14 స్థానాల్లో చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి స్థానాలను అభ్యర్థుల ఎంపిక చేసే ముందు స్థానిక నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. మిగతా 9 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ తొమ్మిది స్థానాలు.. ఖైరాతాబాద్, గోషామహల్, ముషీరాబాద్, మలక్పేట, అంబర్పేట, చార్మినార్, కోదాడ, హుజూర్నగర్.













