ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్ డౌన్ : సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
◆ ఆర్టీసీ బస్సులు ఆటోలు టాక్సీలు బంద్
◆ విమాన సర్వీసుహ్లు రైల్వేలు రాష్ట్ర సరిహద్దులు మూసివేత
◆ దయచేసి ప్రజలంతా ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలి
◆ రాష్ట్రంలో 26 పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
◆ మరింత ఉధృతం పెరుగన్నం ఉన్నందున లాక్ డౌన్లోడ్ నిర్ణయం
◆ అత్యవసర సేవలు మినహా అన్ని బంద్
◆ రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం
◆ నిత్యావసర సరుకుల కోసం 1500 రూపాయల చెల్లింపు
◆ ప్రభుత్వ కార్యాలయాలు కూడా బంద్
◆ రొటేషన్ చొప్పున 20 శాతం మంది ఉద్యోగులు పని చేయాలి
◆ అంగన్వాడి కేంద్రాలు బంద్
◆ వారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు
◆ వైద్య శాఖ విద్యుత్ శాఖ పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది విధులు ఉంటారు
◆ సరుకుల కోసం ఒక్కొక్కరినే అనుమతి ఇస్తాం
◆ అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి
◆ పరీక్షల పేపర్ల మూల్యాంకనం నిలిపివేత
◆ ప్రసవానికి ఉన్నటువంటి మహిళలను గుర్తించి ఆ సమయంలో వారిని ఆస్పత్రికి చేర్చేందుకు చర్యలు
◆ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆదేశం
◆ వైన్ షాపులు కూడా బంద్
◆ కరోనాను అరికట్టేందుకు అందరూ స్వీయరక్షణ పాటించాలి
◆ జనతా కర్ఫ్యూను అద్భుతంగా పాటించారు
◆ కరోనా నివారణ కోసం పనిచేస్తున్న వారికి చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని ప్రకటించడం ఐక్యతకు నిదర్శనం
KCR declares complete Lockdown in entire Telangana till March 31
✓No gathering of more than 5 people is allowed. People are requested to follow this strictly.
✓One member from each family can come out and we request to purchase essentials for atleast three days.
✓Essentials like rice would be distributed for a month’s period to all White ration card holders free of cost.
✓Orders all private organisations and construction activities to pay salary to employees and workers.
✓Public transportation will be closed completely all over Telangana, including #RTC buses, private buses, cabs, Taxis and auto rickshaws.
✓All inter-state borders will be closed including for all passenger vehicles entering the state. Exemption for Goods vehicles transporting medicines, rice, vegetables & other essentials.
✓Emergency services like healthcare, medical, sanitation, Municipal and media personnel are exempted.
✓Supplies for Anganwadi centers will be made available. Arrangements are made for women who are to deliver during March & April during #TelanganaLockDown.
✓All education activities will be stopped during the #TelanganaLockDown says KCR, including examination valuation.













