అమెరికా రోగికి.. తెలంగాణలో వైద్యం

స్వరపేటిక క్యాన్సర్ క్లిష్టదశలో భాధపడుతున్న అమెరికన్ జాతీయుడు రోడ్నీ హెన్రీ జేమ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఓ విజయవంతంగా చికిత్స అందుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ కిరణ్, డాక్టర్ ప్రద్యుమ్నరెడ్డి మాట్లాడుతూ రోగి పూర్తిగా కోలుకోవడం జరిగింది. తిరిగి తన దేశానికి వెళ్లి ఆరోగ్యంగా జీవించేందుకు ఎదురు చూస్తున్నాడు. యూఎస్‍ఏలో జేమ్స్ సర్వపేటిక క్యాన్సర్‍తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయినప్పటికీ ఆ దేశంలో చికిత్సకు అయ్యే •ర్చు భరించలేక మన దేశంలో విజయవంతంగా చికిత్స చేయించుకున్నారని అన్నారు.