దేశంలోనే తెలంగాణ ఫస్ట్… విదేశాంగ శాఖ

పాస్‍పోర్టు వెరిఫికేషన్‍ను నాలుగు రోజుల్లోనే పూర్తి చేసి దేశంలోనే బెస్ట్ పోలీసింగ్ యూనిట్‍గా హైదరాబాద్ పోలీసులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ర్యాంకునిచ్చింది. ఈ ఏడాది ఆరు నెలల కాలానికి పాస్‍పోర్టు వెరిఫికేషన్‍కు సంబంధించిన సమీక్షలో తెలంగాణలో నాలుగు రోజుల్లోనే వెరిఫికేషన్ పూర్తవుతుందని ప్రథమ స్థానమిచ్చింది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ ఏడాది జూన్ 26వ తేదీ వరకు హైదరాబాద్‍లో 48,295 దరఖాస్తులను వెరిఫికేషన్ చేసినట్లు వెల్లడించారు. కొవిడ్‍పై పోరాడుతూ కూడా పాస్ పోర్టు వెరిఫికేషన్ సెల్ వేగంగా దరఖాస్తులు వెరిఫై చేసిందని సీపీ అభినందించారు.