కాంగ్రెస్‌కు పార్టీకి షాక్… బీఆర్‌ఎస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తాజా ఘటనతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.