టిడిపిలోకి మాజీ మంత్రి బాబు మోహన్

మాజీమంత్రి సినీ నటుడు పి బాబు మోహన్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడంతో టీటీపీలో రీఎంట్ ఎవరున్నట్లు స్థానిక గా త్వరగా ప్రచారం జరుగుతుంది చంద్రబాబును కలిసి ఆయన కుటుంబ సభ్యులు ధృవకరించారు బాబు మోహన్ రాజకీయ ఆరంగేట్రం చేసింది నందమూరి తారక రామారావు స్థాపించిన టిడిపి నుంచెనున్న విషయం విధి మాత్రమే 1998 లో జరిగిన సంగారెడ్డి జిల్లా ఆందోల్ అసెంబ్లీ ఎన్నికల్లో బాబు మోహన్ పోటీ గెలుపొందారు 1999లో జరిగిన అసెంబ్లీ పార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు
2004, 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి ఓటమి చెందారు రాష్ట్ర విభజన జరగడంతో బాబు మోహన్ టిఆర్ఎస్ లోకి చేరారు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందా రూ 2018లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బిజెపిలోకి చేరి ఆ పాయింట్ ఆ పాడి తరుపు పోటీచేసి ఓటమి చెందారు ఇలాంటి వల్ల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన తరువాత వాటిలోకి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు
చంద్రబాబు ను ఆయన ఎందుకు కలిశారు సీఎం అయినా సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు లేక తిరిగి టిడిపిలోకి చేరి రాజకీయాల్లో చురుగ్గా కొనసాగే దుక అన్నా విషయంలో ఇప్పటివరకు స్వస్థత రాలేదు తెలంగాణలో కూడా టిడిపిని బలోపేతం చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసింది దీంతో పాత మిత్రుడైన చంద్రబాబును కలిసి పార్టీ బాధ్యతలను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రావచ్చని భావిస్తున్నారు.
– సత్యం, భూ విజన్ రిపోర్టర్