Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Eb 5 visa seminar at t hub

టీహబ్‌లో ఈబీ-5 వీసా పెట్టుబడుల సెమినార్‌

  • Published By: techteam
  • October 30, 2024 / 03:41 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Eb 5 Visa Seminar At T Hub

హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో ఎంప్లాయిమెంట్‌ బేస్డ్‌-5 సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిమెంట్‌ బేస్డ్‌-5 సీఈఈఓ అబ్దుల్‌ ఆరీఫ్‌ మాట్లాడుతూ వీఎస్‌పీ క్యాపిటల్‌తో పాటు 20 మిలియన్ల రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌, లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీస్‌ ఫోకస్‌లో అగ్రగామిగా ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఈబీ-5వీసాను ఆయన ప్రకటించారు. పెట్టుబడిదారులు, వారి కుటుంబాలు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకే ఈ వీసా అని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో ఉన్న ఈబీ-5 మార్కెట్‌ ప్రాంతంలో డౌన్‌టౌన్‌, సబర్బన్‌ ప్రాంతాలు మొదలైన ప్రధాన అభివృద్ధిని సూచిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
 

Telugu Times Custom Ads

 

 

Tags
  • EB-5 visa
  • Seminar
  • T-Hub

Related News

  • Minister Ponnam Prabhakar Key Comments On Release Of Local Election Schedule

    Minister Ponnam: స్థానిక సంస్థలకు తమ ప్రభుత్వం సిద్ధం :  మంత్రి పొన్నం ప్రభాకర్

  • Kcr Extends Saddula Bathukamma Greetings To Telangana People

    KCR: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

  • Ramchandra Rao Key Comments On Local Body Elections

    BJP: స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తాం: రాంచందర్ రావు

  • Ktr Criticised Congress Govt In Jublihlls

    KTR: గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమే :  కేటీఆర్‌

  • Telangana Rural Local Body Election Schedule Release

    Telangana: మోగిన నగారా.. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Telangana Local Body Elections Schedule Released

    Telangana:తెలంగాణలో స్థానిక ఎన్నికలు .. షెడ్యూల్‌ ఇదే

Latest News
  • Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
  • POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
  • NJ: న్యూజెర్సిలో వికసిత భారత్‌ రన్‌ విజయవంతం..
  • White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్‌ వీడియో వైరల్‌
  • Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
  • DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
  • Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్
  • Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
  • Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు
  • Kattappa: క‌ట్ట‌ప్ప‌పై ఓ స్పెష‌ల్ మూవీ?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer