రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ధరణి సేవలు
శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణిసేవలను లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్. ధరణి సేవల ప్రక్రియను వివరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ కుమార్. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు అందనున్న ధరణి సేవలు. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల కాతాలు ధరణిలో నిక్షిప్తం. ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు. ఈ నెల 29 న ధరణి రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన సీ.ఎం. కే సీఆర్ నేడు946 మంది రెజిస్ట్రేషన్లకై నగదు చెల్లించారు. 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు.













