సీఎం రేవంత్‌తో లండన్ వాణిజ్యవేత్త భేటీ

లండన్‌కు చెందిన వాణిజ్యవేత్త, కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరాయదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులపై ఆమె చర్చించారు.