Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Cji nv ramana to visit yadadri lakshmi narasimha swamy temple

యాదాద్రిలో సీజేఐ పర్యటన…

  • Published By: cvramsushanth
  • June 14, 2021 / 08:54 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Cji Nv Ramana To Visit Yadadri Lakshmi Narasimha Swamy Temple

భారత సుప్రీంకోర్టు చీఫ్‍ జస్టిస్‍ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 7 గంటలకు హైదరాబాద్‍ నుంచి ఓఆర్‍ఆర్‍ మీదుగా రోడ్డు మార్గంలో యాదాద్రి బయల్దేరనున్నారు. 8:30 గంటలకు అక్కడకు  చేరుకుంటారు. ఉదయం 8:45 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం స్వామి వారి ఆశీర్వచనం తీసుకోనున్నారు. 9:15 గంటలకు ఆలయ పునర్‍ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. 9:45 గంటలకు వీవీఐపీ గెస్ట్ హౌజ్‍లో బ్రేక్‍ ఫాస్ట్ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు టెంపుల్‍ సిటీని సందర్శించి, హైదరాబాద్‍కు తిరుగు ప్రయాణం కానున్నారు.

Telugu Times Custom Ads

 

Tags
  • CJI
  • lakshmi narasimha swamy
  • NV Ramana
  • Yadadri

Related News

  • Chief Minister Revanth Reddy Holds Review With Senior Officials Of The Irrigation Department

    Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

  • Dgp Press Meet In Hyderabad

    DGP Jitender: ఆమెకు రూ.25 లక్షల రివార్డు  ఇస్తున్నాం : డీజీపీ

  • We Have Not Changed Parties Says Brs Mlas

    BRS: బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?

  • Cm Revanth Reddy Key Instructions On Godavari Pushkaralu

    Revanth Reddy: గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

  • Ktr Has Been Chosen For The Green Leadership Award 2025

    KTR: కేటీఆర్‌కు గ్రీన్‌ లీడర్‌షిప్‌ అవార్డు

  • Brs Focus On Jubilee Hills By Election

    BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

Latest News
  • NDA: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి అదనపు అవకాశం..ఆ ఛాన్స్ ఎవరికో..
  • Chandrababu: చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం..14 జిల్లాల్లో కీలక అధికారుల మార్పులు..
  • Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
  • గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
  • Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
  • TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
  • Meenakshi Chaudhary: జ‌ప‌నీస్ గెట‌ప్ లో క‌నిపించి షాకిచ్చిన మీనూ
  • Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
  • Mirai: సినిమాలో మ్యాట‌రుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
  • Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer