బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ అస్పత్రి రజతోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
* బసవతారకం ఆస్పత్రి రజతోత్సవానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియా పటేల్, పెమ్మసాని, మంత్రి సత్యకుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, విశాఖ ఎంపీ భరత్, ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ, నారా బ్రాహ్మణి తదితరులు.
* జ్యోతి ప్రజ్వలన చేసి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు









