22nd June 2026

__________

- Saidulu

రత్నాలలాంటి రాళ్ల కాంతులను తలపించే సిల్వర్ జుంకాల కలెక్షన్స్...

శ్రీకళ మరియు సంప్రదాయం కలిసినప్పుడు అందం రెట్టింపు అవుతుంది. మెరిసే మోనాలిసా స్టోన్స్, సిల్వర్ జుంకాలు మీ అందాన్ని మరింత పెంచుతాయి.

కెంపు, పచ్చ మోనాలిసా రాళ్లతో పొదిగిన ఆక్సీడైజ్డ్ జుంకాలు చీరల మీదకు అద్భుతంగా నప్పుతాయి. పండగ రోజుల్లో ఇవి మంచి ఎంపిక.

పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఛాయిస్ 

చంద్రుని ఆకారంలో ఉండే చాంద్ బాలి డిజైన్‌లో పెద్ద మోనాలిసా స్టోన్స్ పెట్టి తీర్చిదిద్దిన జుంకాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఆకర్షణీయమైన చాంద్ బాలి

సింపుల్ మరియు ట్రెండీ లుక్ కోరుకునే వారికి, చిన్న మోనాలిసా స్టోన్ డ్రాప్స్ బెస్ట్. ఇవి కుర్తీలు, వెస్ట్రన్ వేర్ కు నప్పుతాయి.

 మినిమలిస్టిక్ డ్రాప్స్

పువ్వుల ఆకృతిలో తీర్చిదిద్దిన వెండి జుంకాలు, వాటి మధ్యలో మెరిసే కలర్ ఫుల్ మోనాలిసా రాళ్లు చూడగానే మనసు దోచేసుకునేలా ఉంటాయి.

ఫ్లోరల్ ప్యాటర్న్స్

దేవతల ప్రతిమలతో పాటు మోనాలిసా రాళ్లు కలిపిన టెంపుల్ సిల్వర్ జుంకాలు ఫంక్షన్స్ మరియు వివాహ వేడుకల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి.

టెంపుల్ జ్యువెలరీ

ఒకే జుంకాలో వివిధ రంగుల మోనాలిసా రాళ్లు అమర్చిన ఈ డిజైన్స్ ఏ రంగు దుస్తులకైనా చక్కగా మ్యాచ్ అయ్యి, మిమ్మల్ని హైలైట్ చేస్తాయి.

మల్టీ కలర్ స్టోన్స్

నెమలి ఆకారంలో మలచిన సిల్వర్ జుంకాలకు, పచ్చని మరియు నీలిరంగు మోనాలిసా రాళ్లు ఎంతో రాయల్ మరియు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

రాయల్ పీకాక్ డిజైన్స్

పొడవాటి జుంకాలలో ముత్యాలు మరియు మోనాలిసా రాళ్లు జోడించిన డిజైన్స్ మోడ్రన్ ఫ్యూజన్ లుక్ ఇచ్చి పార్టీలలో మిమ్మల్ని ప్రత్యేకం చేస్తాయి.