పి.ఆర్. ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కాకినాడ – Sponsor a Class Bench Project
పి.ఆర్. ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కాకినాడ
(P.R. Govt. College – Autonomous, Kakinada, Andhra Pradesh, India)
Sponsor a Class Bench Project
Urgent Need to purchase Student’s Class benches
మీ సత్వర సహాయానికి విన్నపం
(డిశంబర్ 31, 2021 లోగా)
1884లో సంస్థాపించబడి ప్రపంచ ప్రసిద్ది చెందిన పి. ఆర్. ప్రభుత్వ కళాశాల (Pithapur Rajah’s Govt. College) అనేక సంవత్సరాలగా జాతీయ స్థాయి NAAC (National Assessment and Accreditation Council) వారి ప్రమాణాల ప్రకారం అత్యన్నతమైన “A grade” కళాశాలగా యావత్ భారత దేశం లోనే స్వయం ప్రతిపత్తి గల కళాశాలగా మంచి పేరు గడించిన సంగతి మీకు తెలిసినదే. ఇటీవల ఆ కళాశాల ప్రిన్సిపల్ డా. తిరు పణ్యం గారి చొరవతో ఆ కళాశాల ప్రాంగణంలో సుమారు 20 కొత్త తరగతి గదుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అది ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ నేపధ్యంలో ఆ కళాశాలలొ ఇప్పుడు సుమారు 30 సరికొత్త కోర్సులు చేర్చబడ్డాయి. వాటిల్లో ఇప్పటికే అనేక మంది విద్యార్ధులు నమోదు చేసుకున్నారు. కొత్త క్లాస్ రూమ్స్ నిర్మాణం పూర్తి అవుతోంది..కానీ….ఆ తరగతి గదులని పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి , తగిన వసతులు ఇంకా సమకూరలేదు. వెంటనే కొత్త కోర్సులు మొదలు పెట్టటానికి కావలసిన వసతులు సమకూర్చటానికి మీ ఆర్ధిక సహకారం అందించమని కోరుతున్నాం.
విషయానికి వస్తే…
సుమారు 20 నూతన తరగతి గదులలో విద్యార్ధులు కూచుని చదువుకోడానికి కావలసిన బెంచీలు, పంకాలు ఇతర అత్యవసర సదుపాయాలు సమకూర్చవలసినదని, ఆ కళాశాల పూర్వ విద్యార్ధుల సంఘానిని , విదేశాలలో ఉన్న దాతల సహకారం కూడా ఆ కళాశాల యాజమాన్యం అర్ధిస్తోంది. వారి కోరిక మీద మీ అందరి ముందస్తు ఆశీస్సులతో ఈ విరాళాల సేకరణ బాధ్యత వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా చేపట్టింది.
ఇది వరలో మీ సహాయ సహకారాలతో మా బృందం పి.ఆర్. కళాశాల పురోభివృద్ధికి “ఉచిత మధ్యాహ్న భోజన పథకం”, B.C బాలికల హాస్టలికి బంకర్ బెడ్స్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, భనన పునర్నిర్మాణాలు దిగ్విజయంగా పూర్తి చేసిన సంగతి మీకు తెలిసినదే.
ఇప్పుడు ఆ కళాశాలలో పరిసర ప్రాంతాల నుంచి వచ్చి చదువు ఉంటున్న బడుగు వర్గాల యువతీ యువతులకి ఆయా తరగతి గదులలో కనీస సౌకార్యాలు అతి త్వరలో కలిగించి వారి చదువులు నిరాటంకంగా కొనసాగడానికి సహాయం చెయ్యడమే ఇప్పుడు చేపట్టిన తక్షణ కర్తవ్యం. అందుకు మీ పన్ను రాయితీ గల మీ సత్వర ఆర్ధిక సహాయం అర్థిస్తున్నాం.
మా ప్రతిపాదన – మీకు మా అభర్థన
Sponsor A Classroom Bench -one or more
(Last date to receive tax-deductible support is December 31, 2021)
- Our on-site team of P.R. College Old students Association (PRGOSA) under the leadership of Sri YSN Murthy, Sri Bhami Reddy (Hon. President), and others are working closely with the principal Dr. Thiru Panyam on all the practical aspects, such as getting quotations and purchasing quality benches.
- Cost per each Dual desk student bench is estimated at US$ 125.00 only. (Rs.9,000.)
This cost includes a Powder Coated Steel frame with perforated steel seating and back rest, a Laminated board writing plank, book rack, transportation from factory and installation on-site in each classroom in the college campus at Kakinada. Typical Sample Bench photo is shown above.
Our target is to provide to provide a 100 such benches by December 31, 2021, and another 100 benches soon after, totaling 200 new benches. Each new classroom needs 20 dual desks.
Suggested Support Categories
Grand Patrons (చక్రవర్తి పోషకులు): – Sponsor 20 Benches ($2500 or Rs. 2 Lacs)
Grand Benefactors (మహారాజ పోషకులు) – Sponsor 10 Benches ($1,250 or Rs.1 Lac)
Grand Sponsors (రాజ పొషకులు): Sponsor 5 Benches ($625 or Rs. 50000)needs 20
Sponsors (యువ రాజపోషకులు)- One or more benches @ US$125 or Rs. 9000/-each
Supporters (పోషకులు): Any other donation is welcome
- All donors will be prominently recognized on a granite plaque to be installed on-site
- Vanguri Foundation of America, Inc will match up to 10 benches ($1250, Rs. 1 Lac).
- All donations are tax-deductible in USA for FY 2021 if received on or before December 31, 2021. Federal Tax ID is 76-0444238.
How to Donate in USA
On-line in USA using any credit card.
Please click on the following link or copy & paste the URL in your browser window and follow the prompts.
https://www.paypal.com/donate/?hosted_button_id=UZNYHFQESNG3G
Donation through Zelle on-line
You can send your support through Zelle in USA using vangurifoundation@gmail.com or phone number 832 594 9054. Please make sure to mention “P.R. College Sponsor A Bench” project in the memo.
By check in USA
Please make check payable to Vanguri Foundation of America, Inc and mail to:
3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498
We welcome donations in Indian rupees also @ Rs. 9000 per bench…you can sponsor as many benches as possible. Thank you.
On -line donation in Indian Rupees
Account Name: P.R. COLLEGE OLD STUDENTS’ ASSOCIATION, KAKINADA
BANK: State Bank of India, Spl. Personal Branch, Main Road, KAKINADA 533001
Current Account No. 34869872449. IFSC Code: SBIN0004244
For more details on this project, please contact the following.
Vanguri Chitten Raju (Houston, TX)
Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
Dr. Murthy Mutyala (mutyala41@yahoo.com)
Y.S. N. MURTHY: Tel :9440932342; E-mail: murtyyenamandra@yahoo.com
PRGC Old Students Association (Kakinada)
BHAMI REDDY, Hon. President
Tel: +91 92466 90909
A V V HARINATH, President
Tel: 99481 97375
Raghu Rama Rao, Secretary
Tel: 91775 57792













