ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రా (Navajyothi Mishra), రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాలిట్ దేవ్ రాజ్ (Palit Dev Raj)ను నియమించింది. పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్పోన్స్ (Manda Javali Alphonse), అమరావతి ఓఎస్డీ లాండ్ ఆర్డ్‌ర్‌గా మనోజ్ రామ్‌నాథ్ హేగ్డే (Manoj Ramnath Hegde), పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి, నంద్యాల ఏఎస్పీగా సుస్మిత నియమితులయ్యారు








