Ishwarya Menon: పొట్టి నిక్కరులో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న స్పై భామ
స్పై(SPy) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య మీనన్(Ishwarya Menon) సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమవుతున్నా ఇప్పటికీ లక్ కలిసి రాక కెరీర్లో సరైన బ్రేక్ అందుకోలేకపోయింది. ఓ వైపు సినిమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఐశ్వర్య తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ కు, ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఐశ్వర్య పొట్టి నిక్కరులో ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది. ఈ డ్రెస్ లో ఐశ్వర్య నడుము, థైస్ అందాలతో యూత్ ను మరింత ఎట్రాక్ట్ చేస్తోంది. ఐశ్వర్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













