అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు
అమరావతి నుంచి కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్న ముఖ్యమంత్రి.
• మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించిన సీఎం చంద్రబాబు.
• ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
• నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లు పరిశీలన
• ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలను సీఎంకు వివరించిన సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న.









