ప్రధాని మోదీ, మంత్రిమండలికి రాష్ట్రపతి విందు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రిమండలి సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.