పెట్రోల్ ధరలపై మోదీ.. సంచలన వ్యాఖ్యలు
దేశంలో రోజురోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొడానికి మనమంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలపై మోదీ స్పందిస్తూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాయి. ఇప్పటికైనా పన్నులు తగ్గించాలని మిగతా రాష్ట్రాలను కోరుతున్నా. సమాఖ్య స్ఫూర్తితో పెట్రోల్‌పై పన్నులు తగ్గించండి. అని రాష్ట్రాల కంటే తక్కువ ఉత్తరాఖండ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.104, ఉండగా ఎక్కువగా మహారాష్ట్రలో లీటర్ రూ.పెట్రోల్ ధర రూ.122గా ఉందని తెలిపారు.













