కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం …

ఢిల్లీ క్రీడా విశ్వ విద్యాలయ ఉపకులపతి (వీసీ)గా దిగ్గజ తెలుగు వెయిట్‍లిఫ్టర్ కరణం మల్లీశ్వరి నియమితులయ్యారు. స్పోర్టస్ యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత తొలి వైస్‍ఛాన్స్లర్‍గా మల్లీశ్వరికే అవకాశం దక్కింది. శ్రీకాకుళం జిల్లా చెందిన మళ్లీశ్వరి 200 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్‍లిఫ్టింగ్‍లో కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.