Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » Google maps shows underwater island in arabian sea near kochi

గూగుల్ చూపిన రహస్య దీవి…

  • Published By: cvramsushanth
  • June 21, 2021 / 02:53 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Google Maps Shows Underwater Island In Arabian Sea Near Kochi

కేరళ కోచి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవి లాంటి నిర్మాణం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గూగుల్‍ మ్యాప్స్తో బయటపడిన ఈ రహస్య దీవిపై పరిశోధకులు దృష్టి సారించారు. దీన్ని తొలిసారి చెల్లనమ్‍ కరిక టూరిజం డెవలప్‍మెంట్‍ సొసైటీ గుర్తించింది. కోచి తీరానికి 7 కి.మీ. దూరంలో ఇది ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు జేవీఆర్‍ జుల్లప్పన్‍ తెలిపారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయప్డారు. తీర అవక్షేపం, కోతకు గురికావడం వంటి కారణాల వల్ల కూడా ఏర్పడే అవకాశం ఉందన్నారు. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఉన్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆ ప్రాంతంలో దీవిలాంటి  నిర్మాణాన్ని గమిస్తున్నామని, అయితే దాని పరిమాణంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని ఆ సంస్థ తెలిపింది. దీనిపై పరిశోధన చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఫిషరీస్‍ అండ్‍ ఓపెన్‍ స్టడీస్‍ అధికారులను ఆదేశించింది.

Telugu Times Custom Ads

 

Tags
  • Arabian Sea
  • Google Maps
  • Kochi
  • underwater island

Related News

  • Supreem Court Dismissed Kangana Ranaut Plea On Deamation Case

    Kangana Ranaut: కంగనా రనౌత్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • Cp Radhakrishnan Takes Oath As 15th Vice President Of India

    Vice President: ఉపరాష్ట్రపతిగా సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణం

  • Vice President Elect Cp Radhakrishnan Takes Oath

    Vice President: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

  • Mea On Indians Recruited Into Russian Army

    Randhir Jaiswal: ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్‌

  • Cp Radhakrishnan To Take Oath As India Vice President On September 12

    Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

  • Cp Radhakrishnan Elected As Vice President Of India

    CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..

Latest News
  • TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్‌
  • YS Sharmila: విశాఖ ఉక్కు సమావేశం లో ఓ ఆసక్తికర దృశ్యం
  • United Nations : ఐరాస చేసిన తీర్మానానికి భారత్‌ మద్దతు
  • AI Minister: ప్రపంచంలోనే తొలిసారి ….  ఏఐ మంత్రి
  • Donald Trump: భారత్‌పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు
  • Bill Haggerty: భారత సైనికుల్ని కరిగించేందుకు ఆ ఆయుధాలు : బిల్‌ హాగెర్టీ సంచలన వ్యాఖ్యలు
  • Donald Trump: త్వరలో డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన!
  • ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయవంతం
  • Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
  • Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer