బిల్ గేట్స్ తో ఎఫైర్.. విడాకులకు కారణం ఆమె!

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా మధ్య విభేదాలు రావడానికి, వివాహబంధం నుంచి విడిపోవడానికి చైనాకు చెందిన షీ షెల్లీ వాంగ్‍నే కారణం అని వదంతులు వెల్లువెత్తుతున్నాయి. వాంగ్, బిల్ గేట్స్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అందువల్లే మెలిండా విడాకులు తీసుకొంటున్నారని ఆ వదంతుల సారాంశం. వాంగ్ వయస్సు 36 ఏండ్లు. గేట్స్ ఫౌండేషన్‍లో అనువాదకురాలిగా పని చేస్తున్నారు. ఇంకా పెండ్లి కాలేదు. ఈ వదంతులను ఆమె ఖండించారు. వాంగ్‍పై ఎవరు ఎందుకు వదంతులు వ్యాపింపజేశారన్నది తెలియలేదు.