జో బైడెన్ దంపతుల సైకిల్ రైడ్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ డెలావేర్‍లోని రెహోబోత్ బీచ్‍లో సైక్లింగ్ రైడ్ చేశారు. జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ తన 70వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి రెహోబోత్ బీచ్‍లో కొన్ని రోజులు విడిది కోసం వచ్చారు.