తానా పాఠశాల

చిన్నారులు కష్టపడి కాకుండా ఇష్టపడి తెలుగు నేర్చుకోవాలి అనే లక్ష్యంతో తానా పాఠశాల తెలుగును సులభంగా, సరళంగా బోధిస్తుంది. అత్యంత తక్కువ ఖర్చుతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపుతో పాఠశాలను తానా నిర్వహిస్తుంది. పాఠశాల ఇప్పుడు అన్ని సెంటర్లలో, ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంది.