ఆటా ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్

అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో కాలేజ్ అడ్మిషన్లు, కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమం జరుగుతోంది. కాలేజ్ అడ్మిషన్లు, ఫైనాన్షియల్ ప్లానింగ్, స్కాలర్‌షిప్స్-ఇంటర్న్‌షిప్స్‌పై ప్రముఖ కెరీర్ కౌన్సిలర్ రవి లోథుమల్ల విద్యార్థులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఆదివారం సెప్టెబర్ 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం webinarata@gmail.com కు సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.