Sonal Chauhan: ఎల్లో డ్రెస్ లో సోనాల్ అందాలు

సోనాల్ చౌహాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. టాలీవుడ్ లో బాలకృష్ణ సినిమాల్లో వరుసగా నటించినా అమ్మడు కోరుకుంది మాత్రం దక్కలేదు. అటు బాలీవుడ్ లో కూడా కొన్ని యూత్ ఫుల్ లవ్ సినిమాల్లో నటించింది. అభిమానులకు సోషల్ మీడియాల ద్వారా టచ్‌లో ఉండే సోనాల్ నిరంతరం హాట్ ఫోటోషూట్లతో ట్రీటిస్తోంది. తాజాగా పసుపు రంగు ఫ్రాక్‌లో సోనాల్ అందచందాలు కుర్రకారుకు మత్తెక్కిస్తున్నాయి. ఈ డ్రెస్సులో సోనాల్ బార్బీలా మత్తెక్కిస్తోంది అంటూ ఫ్యాన్స్ ఆ ఫోటోలకు కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.