రెండవ డోసు తీసుకున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. ముంబైలోని దాదర్‍లోని ఓ హాస్పిటల్‍లో ఆయన టీకా వేయించుకున్నాడు. సల్మాన్‍తో పాటు అతని సోదరుడు సోహేల్ ఖాన్ కూడా వ్యాక్సినేషన్ సెంటర్‍లో కనిపించాడు. అతను కూడా సెకండ్ డోసు వేసుకున్నట్లు తెలిసింది. ఖాన్ సోదరులు వ్యాక్సినేషన్ సెంటర్‍కు చేరుకున్న దృశ్యాలు ఇంటర్నెట్‍లో వైర్ అయ్యాయి.