Priyanka Chopra: వైట్ డ్రెస్ లో గ్లోబల్ బ్యూటీ గ్లామర్ షో
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(priyanka chopra) 43 ఏళ్ల వయసులో కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో అందరికీ చెమటలు పట్టిస్తోంది.

ప్రియాంక నటించిన ది బ్లఫ్(the bluff) మూవీ ఈ నెల 25న రిలీజ్ అవుతుండగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో అమ్మడు తెగ ఫోటోషూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

తాజాగా ప్రియాంక వైట్ కలర్ డిజైనర్ వేర్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోల్లో అమ్మడి క్లీవేజ్ షో, తన గ్లామర్ ను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

వైట్ డ్రెస్ లో పీసీ మరింత అందంగా ఉందని నెటిజన్లు ఆమె ఫోటలకు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.









