హాట్నెస్ ఓవర్లోడ్.. బికినీలో గ్లోబల్ బ్యూటీ గ్లామర్ బ్లాస్ట్!
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ప్రియాంక తెలుగులో మహేష్ బాబు(mahesh Babu)తో కలిసి రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో వారణాసి(Varanasi) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.


గ్లోబల్ బ్యూటీ ఈ సినిమా కోసం ఆమె సమ్మర్ లో భాగ్యనగరంలో ఉండాల్సి వస్తోంది. ఇక్కడి వేడిని తట్టుకోలేక దాన్నుంచి ఉపశమనం పొందడానికి ప్రియాంక స్విమ్మింగ్ పూల్ పక్కన బికినీ లుక్ లో కనిపించింది.


ఈ ఫోటోలను ప్రియాంక తన ఇన్స్టాలో షేర్ చేయగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి








