గ్లోబల్ తెలంగాణ సంఘం రాలీ ఈసీ నూతన కార్యవర్గం ప్రకటన
GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (Global Telangana Association – GTA) తమ సంస్థకు సంబంధించిన అంతర్జాతీయ (GTA GLOBAL) , రాలీ చాప్టర్ కార్యవర్గ కమిటీ (GTA RALEIGH EC) సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఈ సంస్థ పని చేస్తోంది.
జీటీఏ గ్లోబల్ ప్రధాన ప్రతినిధులు..
సంస్థ అంతర్జాతీయ విభాగానికి కింది ప్రముఖులు నాయకత్వం వహిస్తున్నారు.
- విశ్వేశ్వర్ కలవల: ఫౌండర్ & అడ్వైజరీ చైర్
- ప్రవీణ్ కేసిరెడ్డి: చైర్మన్
- బాపురెడ్డి కేతిరెడ్డి: ప్రెసిడెంట్
- రవీందర్ గడ్డంపల్లి: ప్రెసిడెంట్ ఎలెక్ట్
జీటీఏ రాలీ ఈసీ (GTA RALEIGH EC) నూతన కమిటీ..
రాలీ చాప్టర్ కార్యవర్గ కమిటీ బాధ్యతలను కింది సభ్యులకు అప్పగించారు.
- శ్రీనివాస్ నగనబోయిన: ప్రెసిడెంట్/పీఆర్
- రజనీకర్ దాసరి: ప్రెసిడెంట్-ఎలెక్ట్/మెంబర్షిప్
- రామ్సుశీల్ పాదూరి: జనరల్ సెక్రటరీ
- శ్రీనాథ్ అమిరెడ్డి: ట్రెజరర్
- వినయ్ చెరుకు: జాయింట్ సెక్రటరీ/స్పోర్ట్స్
- చైతన్య కొల్లూరి: మహిళా/నెక్స్ట్జెన్
- రజిత కోత: మీడియా/కమ్యూనికేషన్స్
- మహిపాల్ అల్లూరి: ఫుడ్ కమిటీ చైర్
- ప్రియాంక ఏటికాల: కల్చరల్/ఈవెంట్స్ I
- అనిత మావురపు: కల్చరల్/ఈవెంట్స్ II
- ఉదయ్కాంత్ మడిక: లాజిస్టిక్స్
- శేఖర్ నల్లబొతుల: అడ్వైజర్
ఈ కమిటీ సభ్యులు రాలీ పరిసర ప్రాంతాల్లోని తెలంగాణ ప్రజల కోసం పలు సాంస్కృతిక, క్రీడా , సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్సైట్లు అయిన www.globaltelangana.org , www.gtaraleigh.org లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి







