Priyanka Chopra: డిఫరెంట్ ఔట్ ఫిట్ లో మెరిసిపోతున్న ప్రియాంకా
మహేష్ బాబు(Mahesh babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి(Varanasi) సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రా(Priyanka Chopra)గురించి ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా మీడియాలో వార్తలొస్తున్నాయి.

తాజాగా మరోసారి ఆమె గురించి చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు హాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ, సిరీస్‌ల్లో నటించిన ప్రియాంక చోప్రా రీసెంట్ గా బాలీవుడ్ సినిమాలకు ఓకే చెప్పింది.

తాజాగా ప్రియాంకా ఓ ఈవెంట్లో పాల్గొనగా, ఆ ఈవెంట్ లో ధరించిన ఔట్ ఫిట్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.


ప్రియాంక చోప్రా అందం గురించి ఎప్పటికప్పడు మాట్లాడుకోవడం చాలా కామన్ విషయం, అయితే ఈసారి ఈ ఔట్ ఫిట్ అంతకు మించి అన్నట్లుగా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.









