OTTలో ఎవరికీ తెలియని Hidden Gems మూవీస్ 

20th February 2026

White Scribbled Underline

ఓటీటీల్లో అందుబాటులో ఉండి, చాలామంది చూడని ఎన్నో అద్భుత‌మైన‌ హిడెన్ జెమ్స్ మూవీస్, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. విభిన్న కథాంశాలతో, ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసేలా ఉండే ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

8 AM మెట్రో: సయామీ ఖేర్, గుల్షన్ దేవయ్య నటించిన ఈ బాలీవుడ్ మూవీ జీ5, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

D/O ప్రసాద్ రావు కనబడుటలేదు: రాజీవ్ కనకాల కూతురి పాత్రలో వసంతిక నటించిన ఈ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 27 నుంచి జీ5 లో అందుబాటులోకి రానుంది.

బ్రీత్: ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ క్రైమ్ డ్రామా. థ్రిల్లర్ సిరీస్ గా తెర‌కెక్కిన ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

బడ్డీ: అల్లు శిరీష్ నటించిన ఫాంటసీ-యాక్షన్ సినిమా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ కథతో సాగే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మేఘాలు చెప్పిన ప్రేమకథ స‌న్‌నెక్ట్స్ లో అందుబాటులో ఉంది.

కథ వెనుక కథ థ్రిల్లర్ తరహా సినిమాగా తెర‌కెక్క‌గా ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. 

ఫాలో అవ్వండి.

శని పరీక్ష ఎప్పటికి ముగుస్తుంది? ఈ రాశివారికి ముఖ్య సమాచారం

మళ్ళీ పెరుగుతున్న బంగారం & వెండి ధరలు ఫిబ్రవరి 20, 2026