Priyanka Chopra: ఫ్యాషన్ డ్రెస్ లో మెరిసిన గ్లోబల్ బ్యూటీ

హీరోయిన్లు చాలా మంది తమ ఫ్యాషన్ ఎంపికలతో ఎప్పటికప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాషన్ దుస్తులతో రెగ్యులర్ గా వార్తల్లో నిలిచే ప్రియాంక చోప్రా(Priyanka Chopra), సరికొత్తగా కనిపించారు. తాజాగా ప్రియాంక సిల్వర్ వైట్ కాంబినేషన్ లో చంకీలతో డిజైన్ చేసిన కోట్ ధరించి చాలా స్పెషల్ గా మెరవగా, ఆ దుస్తుల్లో ప్రియాంక స్టైల్ చూసి అందరూ ఫిదా అవుతూ ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.