ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసినట్లు అధికారిక ప్రకటన
ఇర్ఫాన్ ఖాన్ఈ రోజు ఉదయం ముంబై లోని ఒక ఆసుపత్రిలో ఈ రోజు కన్నుమూశారు, 53 ఏళ్ల నటుడు ఇర్ఫాన్ ఖాన్ 2018 నుండి క్యాన్సర్తో పోరాడుతున్నదనే విషయం విదితమే. ఇర్ఫాన్ ఖాన్ కు భార్య సుతాపా మరియు కుమారులు – బాబిల్ మరియు అయాన్ ఉన్నారు. ఆయన తాను ఎలాగో బ్రతకనని క్యాన్సర్తో పోరాటం గురించి ఇర్ఫాన్ 2018 లో తాను రాసిన హృదయపూర్వక గమనికలో వ్యక్తీకరించిన అనేక పదాలు ఇవి “నేను విశ్వసిస్తున్నాను, నేను లొంగిపోయాను” ఇప్పటి వరకు షుమారు 50సినిమాలలో నటించారు.
సలాం బాంబే 1988 అంగ్రేజ్ మీడియం 2020 వరకు వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు తెలుగు లో పప్పు యాదవ్ గా’సైనికుడు’చిత్రం లో గుర్తుండే పాత్రలో నటించారు. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక గొప్ప నటుడిని కోల్పోయామని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంభం సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నారు యావత్ సినీ పరిశ్రమ.













